Viluveleni Na Jeevitham Song Lyrics | Christian Songs

banner

Viluveleni Na Jeevitham Song Lyrics  | Christian Songs

Song Credits :

Violin By  :   Aloshin Joseph

Programmed and Arranged by : Moses Dany

Keyboards , Bass & Drums Programmed by : Moses Dany

Guitars by : Desmond John & Sunny David 

Viluveleni Na Jeevitham Song Lyrics in English:

Viluveleni Na Jeevitham 

Nee Chethilo Padagane

Athi Entho Viluvani Naku Choopithivey

Jeevame Leni Nalo Nee Jeevamunu Nimputaku 

Nee Jeevithanne Dhaarabosithivey

Needhi Shashwatha Premaiya 

Nenu Marachipolenaiya

Enni Yugalaina Maradhu 

Yendina Prathi Modunu

Marala Chigurinchunu 

Na Devuniki Samasthamu Sadhyame

Papamulo Padina Nannu 

Shapamulo Munigina Nannu

Nee Prematho Lepithive 

Rogame Nannu Chuttukoniyundaga 

Rodhanatho Ontarinaiyundaga 

Na Kanneetini Tudichithive…

Pagalantha Megha Sthambamai 

Rathrantha Agni Sthambamai

Dinamanthayu Rekkalatho Kappithive 

Snehithule Nannu Vadhilesina 

Bandhuvule Bhaaramani Thalachina 

Na Korake Baliyaithive…

Sadhyame Sadhyame Sadhyame 

Na Yesuku Samasthamu

Sadhyame Sadhyame Sadhyame

Na Priyuniki Samasthamu

Yendina Prathi Modunu 

Marala Chigurinchunu

Na Devuniki Samasthamu Sadhyame

Viluveleni Na Jeevitham

 Nee Chethilo Padagane

Adhi Entho Viluvani Naku Choopithivey

Jeevame Leni Nalo Nee Jeevamunu Nimputaku

Nee Jeevithanne Dhaarabosithivey

Viluveleni Na Jeevitham Song Lyrics in Telugu:

విలువెలేని నా జీవితం,

నీ చేతిలో పడగానే

అది ఎంతో విలువని నాకు చూపితివే

జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు,

నీ జీవితాన్నే దారబోసితివే

[Repeat]

నీది శాశ్వత ప్రేమయ

నేను మరచిపోలేనయ

ఎన్ని యుగాలైన - మారదు..

ఎండిన ప్రతి మోడును

మరల చిగురించును

నా దేవునికి సమస్తము - సాధ్యమే….

[Repeat]

పాపములో పడిన నన్ను

శాపములో మునిగిన నన్ను

నీ ప్రేమతో. లేపితివే

రోగమే నన్ను చుట్టుకొని యుండగ

రోధనతో ఒంటరినై యుండగ

నా కన్నీటిని. తుడిచితివే

[Repeat]

నీది శాశ్వత ప్రేమయ

నేను మరచిపోలేనయ

ఎన్ని యుగాలైన - మారదు..

ఎండిన ప్రతి మోడును

మరల చిగురించును

నా దేవునికి సమస్తము - సాధ్యమే…

పగలంతా మేఘస్తంభమై, 

రాత్రంతా అగ్నిస్తంభమై

దినమంతయు రెక్కలతో కప్పిటివే…

స్నేహితులే నన్ను వదిలేసిన

బంధువులే భారమని తలచిన

నా కొరకే బలియైతివే. 

[Repeat]

నీది శాశ్వత ప్రేమయ

నేను మరచిపోలేనయ

ఎన్ని యుగాలైన - మారదు..

ఎండిన ప్రతి మోడును

మరల చిగురించును

నా దేవునికి సమస్తము - సాధ్యమే…. 

[Repeat]

సాధ్యమే.. సాధ్యమే…

సాధ్యమే నా యేసుకు సమస్తము

సాధ్యమే.. సాధ్యమే…

సాధ్యమే నా ప్రియునికి సమస్తము

ఎండిన ప్రతి మోడును

మరల చిగురించును

నా దేవునికి సమస్తము - సాధ్యమే…. 

విలువెలేని నా జీవితం, నీ చేతిలో పడగానే

అది ఎంతో విలువని నాకు చూపితివే

జీవమే లేని నాలో నీ జీవమును నుంపుటకు,

నీ జీవితాన్నే దారబోసితివే ….

 Watch  Viluveleni Na Jeevitham Song from YouTube: